మహబూబాబాద్ జిల్లాలో AISF, SFI, PDSU విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. స్కాలర్‌షిప్ తక్షణ విడుదల, మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ వంటి డిమాండ్లతో ఆందోళన జరిగింది. పెద్ద ఎత్తున విద్యార్థులు, యాజమాన్యాలు బంద్‌కు మద్దతు ఇచ్చారు.