మేడ్చల్: జవహర్‌నగర్‌లో గంజాయి మత్తు: తండ్రిపై సుత్తితో దాడి చేసిన కుమారుడు
జవహర్‌నగర్‌లో గంజాయికి బానిసైన పవన్ అనే వ్యక్తి, తన తండ్రి నాగరాజుపై సుత్తి, రోలుతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.