చోడవరం: అనకాపల్లి జిల్లా: పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన యువకులకు ఘన సన్మానం
అనకాపల్లి జిల్లా రోలుగుంట గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. 9 నెలల శిక్షణ పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన వారిని స్థానిక యూత్, గ్రామ నాయకులు బాణసంచా కాల్చి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.