నర్సీపట్నం: నర్సీపట్నం 12వ వార్డులో ముమ్మరంగా బీఎస్పీ అభ్యర్థి గోవిందమ్మ ఎన్నికల ప్రచారం
నర్సీపట్నం మున్సిపాలిటీ 12వ వార్డు బీఎస్పీ కౌన్సిలర్ అభ్యర్థి నక్క గోవిందమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డు సమస్యల పరిష్కారం కోసం తనను గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి బొట్టా నాగరాజు పాల్గొన్నారు.