విశాఖపట్నం: ఋషి కొండ సాయి ప్రియ రిసార్ట్స్ సమీపంలో గల భీచ్ లో ఇద్దరు యువకులు గల్లంతు..
ఋషి కోండ సాయి ప్రియ రిసార్ట్స్ సమీపంలో గల భీచ్ లో ఇద్దరు యువకులు గల్లంతు.. నలుగురు యువకులు భీచ్ కి వెళ్ళగా కెరటాలు రావటం తో ఇద్దరు యువకులు భీచ్ లో మునిగి పోయిన ఘటన ఆదివారం నెలకొంది. స్థానిక పోలీసులు సమాచారం మేరకు మునిగి పోయిన వారిలో ఇద్దరు యువకులు అధికంగా కెరటాలు రావడంతో మునిగిపోయారని స్థానికలు పేర్కొన్నారు ఇద్దరు పిఎం పాలెం ఆర్హెచ్ కోలని కి చెందిన యువకులు గా గుర్తించారు..వారి కోసం టూరిజం బోటు గాలించిన అచూకి లభ్యం కాలేదు. ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.