శంకరపట్నం: శంకరపట్నం వద్ద లారీని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం.. యువకుడు మృతి
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లింగాపూర్‌కు చెందిన చల్లూరి సాయి వరుణ్ అనే యువకుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.