శంకరపట్నం: డిపిఓ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీజేఏ,సిపిఐ నాయకులు...
డీపీఓ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టీజేఏ, సీపీఐ నాయకులు ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి.ప్రభుత్వ భూముల ఆక్రమణపై అధికారులకు ఫిర్యాదు చేసిన నిమ్మకు నేరెత్తన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. తాజాగా శంకరపట్నం మండలం అంబేద్కర్ చౌరస్తాలో టీజేఎస్, సీపీఐ ఆధ్వర్యంలో డీపీఓ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య మాట్లాడుతూ.. మొలంగూరు గ్రామ శివారులో సర్వే నెంబర్ 703లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని, ఇటీవల సోమవారం ప్రజావాణిలో టీజేఏస్ జిల్లా అధ్యక్షుడు గణేష్ ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశించినా డీపీఓ కా