జగిత్యాల: జగిత్యాలలో 111 మందికి సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
జగిత్యాల పట్టణంలో 111 మంది లబ్ధిదారులకు 52.04 లక్షల రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పేదలకు ఈ సాయం ఎంతో ఊరటనిస్తుందని ఆయన పేర్కొన్నారు.