కాకినాడ సిటీ: కాకినాడ జగదీశ్ రెడ్డి హత్య కేసు: ప్రోటీన్ పౌడర్‌లో సైనైడ్ కలిపిన నిందితుడు
కాకినాడలో ఏఈ నూకరాజు అల్లుడు జగదీశ్ రెడ్డి హత్య కేసులో నిందితుడు సాదిక్ ప్రోటీన్ పౌడర్‌లో సైనైడ్ కలిపి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సౌజన్యను వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు తేలింది. రెండు రోజులుగా సాదిక్‌ను విచారిస్తున్న పోలీసులు కీలక వివరాలు సేకరించారు.