శ్రీశైలం: ఆత్మకూరులో ఉద్రిక్తత కారణంగా నిలిచిపోయిన చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిర్వహించాల్సిన YSRCP నిరసన కార్యక్రమం
ఆత్మకూరులోఉద్రిక్తత కారణంగా చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిర్వహించాల్సిన కార్యక్రమం నియోజకవర్గం మొత్తం నిలిచిపోయింది, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మధ్య వివాదం నేపథ్యంలో టీడీపీ, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్సీపీ కార్యాలయన్ని ముట్టడించేందు టీడీపీ కార్యకర్తలు బారి ఎత్తున చేరుకోవడంతో పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. శిల్పా చక్రపాణి రెడ్డి నివాసం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.