ఆలూరు: దేవనకొండలో వర్షాభావం.. పిల్లాపాపలతో తెలంగాణకు వలసలు
Alur, Kurnool | Oct 23, 2026 వర్షాభావ పరిస్థితులతో ఉపాధి దొరక్క దేవనకొండ మండల రైతులు, కూలీలు తెలంగాణ ప్రాంతానికి వలస వెళ్తున్నారు. పంటలు పండక, పనులు లభించక ప్రజలు సొంత ఊర్లను ఖాళీ చేస్తున్నారు. స్థానికంగా ఉపాధి కల్పించాలని అధికారులు కోరుతున్నారు.