జూలూరుపాడు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
అశ్వారావుపేటలో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం. ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమరెడ్డి గెలుపు కోసం సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఎంపీ రఘురామిరెడ్డి పిలుపునిచ్చారు.