గంగాధర నెల్లూరు: ఆదివారం ఎమ్మెల్యే థామస్ పర్యటన వివరాలు ఇవే
గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ ఆదివారం చేపట్టే కార్యక్రమాల వివరాలు. వెదురుకుప్పం, ఎస్.ఆర్.పురం మండలాల్లో పర్యటించనున్న ఎమ్మెల్యే. ఆర్ఓ ప్లాంట్ ప్రారంభోత్సవం మరియు గ్రామసభలో పాల్గొననున్న డాక్టర్ థామస్.