విశాఖపట్నం: విశాఖ వాసవాని పాలెం లో జాలరి ఎండడాలో తీర ప్రాంతంలో దుర్గంధం.ఎట్టకేలకు పబ్లిక్ వార్తకు స్పందించిన అధికారులు
విశాఖ వాసవాని పాలెం జాలారి ఎండడాలో తీర ప్రాంతంలో దుర్గంధం ఇటీవల పబ్లిక్ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. జీవీఎంసీ అధికారులు ఎట్టకేలకు స్పందించారు అదేవిధంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు అదేవిధంగా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి చేయుటకు అధునాతన యంత్రాలను పంపించారు అదేవిధంగా పారిశుధ్య కార్మికులు కూడా శుభ్రం చేయలేని ఎక్కువగా వ్యర్ధాలు ఉండటంతో బాటిల్స్ కెమికల్ వ్యర్ధాలు అధికంగా ఉన్నాయని అయితే వాటిని శుభ్రం చేసేందుకు అదు నాతన యంత్రాలతో శుభ్రం చేయించారు అయితే ఈ నేపథ్యంలోని స్థానికులు పర్యాటకులు హర్షం వ్యక్తం చేశారు