హనుమకొండ: ఎనిమిదవ రోజుకు చేరిన NHM ఉద్యోగుల సమ్మె
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ వద్ద NHM ఉద్యోగుల నిరవధిక సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది. 17 వేల మంది ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలో కూడా అమలు చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు.