Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గుంతకల్లు: గుత్తి అర్ఎస్ పత్తికొండ సర్కిల్ లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు

Guntakal, Anantapur | Apr 11, 2026
అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి రావు పూలే 199వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. గుత్తి అర్ఎస్ పత్తికొండ రోడ్డు సర్కిల్ వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే 19వ శతాబ్దపు భారతీయ సామాజిక సంస్కర్త, విద్యావేత్త, సంఘసేవకుడు అన్నారు. కుల వివక్ష, అంటరానితనం, లింగ అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాడని అన్నారు.
గుంతకల్లు: గుత్తి అర్ఎస్ పత్తికొండ సర్కిల్ లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు - Guntakal News