నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని ఎద్దుల పాపమ్మ క్రీడా మైదానంలో మున్సిపల్ వాటర్ పైపు లీకేజీ కారణంగా నీరు వృథాగా ప్రవహిస్తోంది. కుళాయిలకు నీరందించే మోటారు లీకవడంతో క్రీడా మైదానం అంతా నీటి కుంటలా మారింది,రోజుల తరబడి నీళ్లు నిలిచిపోవడంతో దుర్వాసన వస్తుందని, దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని బుధవారం చుట్టుపక్కల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఇంటి పన్ను కొళాయి పన్ను పై ఉన్న శ్రద్ధ పట్టణములో అనేకచోట్ల వాటర్ పైప్ లైన్ లీకేజీ పై ఉండాలన్నారు,అధిక వర్షాలు తుఫాన్లతో క్రీడా మైదానం అసౌకర్యాలకు గురై క్రీడాకారుడు ఇబ్బందులు పడుతుంటే ఇంత నీరు వృధా అవుతున్న మున్సిపల్ అధికారులకు కనిపించడం లేదా అని ఆ