నిర్మల్: మైనర్ బాలికపై అఘాయిత్యం.. నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
Nirmal, Nirmal | Oct 23, 2026 భైంసాలో మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు పఠాన్ షరూక్కు నిర్మల్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు రూ. 3 వేల జరిమానా విధించింది. 2022 నాటి ఈ పోక్సో కేసులో విచారణ ముగియడంతో కోర్టు ఈ తీర్పును వెలువరించింది.