ముధోల్: బాసరలో ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు
Mudhole, Nirmal | Sep 27, 2026 బాసర మండల కేంద్రంలోని పద్మశాలి సంఘ భవనంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్, సంఘ నాయకులు మరియు సభ్యులు పాల్గొని బాపూజీకి నివాళులర్పించారు.