కొత్తపేట: వాడపాలెంలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవం.. గర్భిణులకు సీమంతం
వాడపాలెంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉత్సవం, పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమలారాణి, జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొని గర్భిణులకు సీమంతం చేశారు. పౌష్టికాహారం, ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు.