అంబర్పేట: డివిజన్లోని పలు బస్తీలు, కాలనీల్లో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబర్ పేట లో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వారి కనీస అవసరాలు తీర్చాలని సూచించారు