కడ్తాల్: హెచ్ సి యు భూములను కాపాడాలని కడ్తాల్ తాహాసిల్దార్ కు బిజెపి నాయకుల వినతి
హెచ్ సి యు భూములను కాపాడాలని బుధవారం మధ్యాహ్నం బిజెపి నాయకులు కడ్తాల్ తహసిల్దార్ ముంతాజ్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. హెచ్ సి యు అటవీ భూమి ఎన్నో మూగజీవాలకు అస్తిత్వమని, వాటి ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినపడకపోవడం విచారకరమన్నారు. భూములను లాక్కున్న ప్రభుత్వం మొనగాడా కొనసాగదని గుర్తించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పతనం హెచ్ సి యు భూములను లాక్కోవడంతోనే ప్రారంభమైందని తెలిపారు.