శ్రీకాకుళం: ఉర్లాం వద్ద పోలీసుల వాహన తనిఖీలు: ఎస్సై గణేశ్ కీలక హెచ్చరిక
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నరసన్నపేట మండలం ఉర్లాం వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని డబ్బు, నిషేధిత వస్తువుల రవాణాపై కేసులు నమోదు చేస్తామని ఎస్సై బి. గణేశ్ స్పష్టం చేశారు.