Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
No video available

మండపేట: మండపేట మండలం తాపేశ్వరంలో ఏపి టిఎఫ్ ఫెడరేషన్ 80వ వసంతోత్సవ వేడుకలు..

Mandapeta, Konaseema | Apr 16, 2024
ఏపి టిఎఫ్ ఫెడరేషన్ 80వ వసంతోత్సవ వేడుకలను సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం మండపేట మండలం తాపేశ్వరంలో ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులు హృదయ రాజు పాల్గొని మాట్లాడుతూ.. 1944 ఏప్రిల్ 16న సంఘం తాపేశ్వరంలో పుత్తర సత్య శర్మ ఏర్పాటు చేశారన్నారు ఉపాధ్యాయుల సమస్యలపై అనేక పోరాటాలను 80 ఏళ్లుగా చేస్తుందని ఆయన అన్నారు విద్య ఉపాధ్యాయ సమస్యలపై తమ సంఘం నిరంతరం పోరాటం చేస్తుందన్నారు.
మండపేట: మండపేట మండలం తాపేశ్వరంలో ఏపి టిఎఫ్ ఫెడరేషన్ 80వ వసంతోత్సవ వేడుకలు.. - Mandapeta News