Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ఒంగోలు అర్బన్: ఒంగోలులో కలకలం నేర్పిన హత్య.

Ongole Urban, Prakasam | Jul 31, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రాజా పానగల్ రోడ్డులో నివాసం ఉంటున్న విష్ణుమూర్తి అనే యువకుడిని అతని ఎదురింట్లో నివాసం ఉంటున్న సిద్దు అనే యువకుడు కత్తితో పొడిచి చంపాడు. విష్ణుమూర్తిని కత్తితో పొడిచి చంపిన తరువాత సిద్దు ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒంగోలు రాజా పానగల్ రోడ్ లో నివాసం ఉంటున్న విష్ణుమూర్తి ని అతని ఇంట్లోనే సిద్దు కత్తితో విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుండి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన విష్ణుమూర్తిని చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఒంగోలు రిమ్స్ కి తరలించారు. అప్పటికే మృతి చెందాడు

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ఒంగోలులో కలకలం నేర్పిన హత్య. - Ongole Urban News