ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : అబద్దాలకు కేరాఫ్ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి అని, రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి విరుపాక్షిరెడ్డి
ఎమ్మిగనూరు: అబద్దాలకు కేరాఫ్ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి అని, రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి విరుపాక్షిరెడ్డి అన్నారు. ఆదివారం ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్లో సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకొని ప్రతిపక్ష హోదాలో కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ప్రశ్నిస్తే ఈ విషయం మీకు మింగుడు పడక అబద్ధాలు మాట్లాడడం సరికాదన్నారు.