అనకాపల్లి: ఏనుగుతునిలో కోటి 9 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ
కశింకోట మండలం ఏనుగుతుని గ్రామంలో పల్లె పండుగ 3.0లో భాగంగా 1.09 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రారంభించారు. ఇందులో భాగంగా సీసీ రోడ్లు, గోకులాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.