గంగాధర నెల్లూరు: మొక్కలు నాటి సంరక్షించాలి: పిలుపునిచ్చిన ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు
కార్వేటినగరంలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పర్యటించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన కోరారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు నాగేశ్వరరాజు వ్యవసాయ క్షేత్రంలో ఆయన శ్రీగంధం మొక్కను నాటారు.