జిన్నారం: జిన్నారంలో ఘనంగా దసరా వేడుకలు: మాంసం దుకాణాల వద్ద భారీగా క్యూ కట్టిన ప్రజలు
జిన్నారం మున్సిపాలిటీలో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పండుగ సందర్భంగా మటన్, చికెన్ కొనుగోలు చేసేందుకు స్థానికులు మాంసం దుకాణాల వద్ద బారులు తీరారు. దీంతో దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.