ఎల్కతుర్తి: ఆత్మకూరులోని రైతు వేదికలో ఆత్మకూర్, దామెర మండలాల లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి
ఆత్మకూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆత్మకూర్, దామెర మండలాల పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి