Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata
Aap

అవసరానికి మించి పెట్రోల్ డీజిల్ నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము: ఆర్డివో వెంకట శివ

Srisailam, Nandyal | Apr 27, 2026
అవసరానికి మించి పెట్రోల్ డీజిల్ నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డివో వెంకట శివ పేర్కొన్నారు. ఆత్మకూరు పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్,డీజిల్ నిల్వలను పరిశీలించారు. వ్యవసాయ పనులకు మాత్రమే వ్యవసాయ అధికారులు సూచించిన వారికి క్యాన్లలో డీజిల్ ఇవ్వాలన్నారు.ఇతరులకు క్యాన్లలో పెట్రోల్, డీజిల్ ఇవ్వకూడదని స్పష్టం చేశారు.తహశీల్దార్ రత్న రాధిక,వ్యవసాయ అధికారి హేమలత తదితరులు పాల్గొన్నారు.