Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

నెల్లికుదురు: నెల్లికుదురు మేచరాజుపల్లిలో ఓటరు నమోదు తనిఖీ నిర్వహించిన ఎమార్వో నరేశ్

నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామంలో ఓటరు నమోదు, సవరణ ప్రక్రియను ఎమ్మార్వో నరేశ్ శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. బీఎల్వోలు, పంచాయతీ, రెవెన్యూ శాఖ సిబ్బంది చే ఈ కార్యక్రమం జరిగినది.