అమలాపురం రైతుబజార్‌లో ప్రత్యేక బియ్యం విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మార్కెట్ ధర కంటే కిలో బియ్యంపై రూ.10 వరకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం లభిస్తుంది. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే పరిశీలించి ప్రజలకు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.