ఎమ్మిగనూరు: కూటమి పాలనలోనే నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగాలు లభించాయని టీడీపీ నేత కదిరికోట ఆదెన్న అన్నారు.
ఎమ్మిగనూరు: కూటమి పాలనలోనే ఉపాధి కల్పన: టిడిపి నేత ఆదెన్న..కూటమి పాలనలోనే నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగాలు లభించాయని టీడీపీ నేత కదిరికోట ఆదెన్న అన్నారు. మంగళవారం ఎమ్మిగనూరులో మెగా డీఎస్సీ విజేతలను సన్మానించిన ఆయన మాట్లాడుతూ, 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి, 4.5 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత చంద్రబాబు, లోకేష్లదని తెలిపారు. వైసీపీ పాలనలో 2400 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.