పాతపట్నం: ఎల్.ఎన్.పేట జనసేన జడ్పీటీసీ అభ్యర్థిగా కొరికాన భవాని నామినేషన్
శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండల జనసేన జడ్పీటీసీ అభ్యర్థిగా కొరికాన భవాని నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా పరిషత్ సీఈఓ వెంకట్ రామన్ కు ఆమె నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ పాల్గొన్నారు.