మాజీ మంత్రి జోగి రమేష్ నోరు ఒక డ్రైనేజీ: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫైర్
Mylavaram, NTR | Sep 15, 2025 మాజీ మంత్రి వైసిపి నేత జోగి రమేష్ నోరు మున్సిపాలిటీ డ్రైనేజీ లాంటిదని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫైర్ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జి కొండూరులో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.