ప్రత్తిపాడు: వొమ్మంగిలో కొత్త సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ
ప్రత్తిపాడు మండలం వొమ్మంగిలో రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా శనివారం శంకుస్థాపన చేశారు. పల్లె పండుగ–3.0లో భాగంగా వి.బి.జి. రామ్.జి నిధులతో ఈ పనులు చేపట్టనున్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.