అనకాపల్లి: అనకాపల్లిలో జనసేనలోకి భారీగా చేరికలు: వైసీపీని వీడిన కీలక నేత కొణతాల మురళి
అనకాపల్లి మాజీ నూకంబిక దేవస్థానం చైర్మన్ కొణతాల మురళి గారు తన మిత్రబృందంతో కలిసి జనసేనలో చేరారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గారి సమక్షంలో వారు జనసేన కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కీలక నాయకులు పాల్గొన్నారు.