అదిలాబాద్ అర్బన్: ఇచ్చోడ మండలం బోరిగాం గ్రామంలో రూ. 50 లక్షల అభివృద్ధి పనులకు భూమి పూజ
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరిగాం గ్రామంలో రూ. 50 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, కల్వర్ట్ మరియు మహిళా సంఘం నిధుల కోసం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపూరావు, డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ పాల్గొన్నారు.