సిరిసిల్ల: యజ్ఞ మహోత్సవ విరాట్ విశ్వకర్మ ఉత్సవం నిర్వహణలో పాల్గొన్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన యజ్ఞ మహోత్సవ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. యజ్ఞ మహోత్సవ విరాట్ విశ్వకర్మ ఉత్సవం లో భాగంగా బీసీ కుల సంఘాల నాయకులు జిల్లా అధికారులు సిబ్బందితో కలిసి విశ్వకర్మ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వల చేసి పుల మాలలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అధికారికంగా విశ్వకర్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు.విరాట్ విశ్వకర్మ దైవరూపంగా ఆధ్యాత్మికతతో భక్తిశ్రద్ధలతో జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశంలో పూర్వక