గజపతినగరం: గంట్యాడ ఎంపీటీసీ ఎన్నికలు: 19 స్థానాలకు 98 నామినేషన్లు దాఖలు
గంట్యాడ మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 19 స్థానాలకు గాను వివిధ పార్టీల తరపున 98 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు రిటర్నింగ్ అధికారులు పూర్తి వివరాలను వెల్లడించారు.