పార్వతీపురం: 12 రోజులుగా జంఝావతి ప్రాజెక్టు సాధన దీక్షలు - ఎందుకు పూర్తి చేయడం లేదు?
జంఝావతి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని కోరుతూ 12 రోజులుగా సాగుతున్న దీక్షలు. 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనులు, పెరిగిన అంచనా వ్యయంపై రైతుల ఆందోళన. ప్రాజెక్టు పూర్తి చేసే వరకు పోరాటం ఆగదని జంఝావతి ప్రాజెక్టు సాధన సమితి వెల్లడి.