మంచిర్యాల: మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం: మంథన జగన్మోహన్ రావుతో నాయకుల భేటీ
మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేస్తామని స్థానిక నాయకులు తెలిపారు. మున్సిపల్ పరిధిలోని పలువురు నేతలు సీనియర్ నాయకులు మంథన జగన్మోహన్ రావును కలిసి మద్దతు తెలిపారు.