రాయికల్: అల్లిపూర్ పాక్స్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం: హాజరైన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
అల్లిపూర్ పాక్స్ చైర్మన్గా తంగెళ్ల రమేష్ మరియు నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.