నాసిరకం రోడ్డు వేస్తున్నారని ఓ పత్రికలో వచ్చిన కథనంపై విలేకరిపై తన అనుచరులతో కలిసి దాడి చేసిన టిడిపి నాయకుడు
శ్రీ సత్య సాయి జిల్లా అభివృద్ధి పనులు నాసిరకంగా చేస్తున్నారని ఓ పత్రిక లో వచ్చిన కథనానికి సంబంధిత విలేకరిపై టిడిపి నాయకులు దాడి చేసిన సంఘటన చిలమత్తూర్ లో చోటుచేసుకుంది, చిలమత్తూర్ మండల పరిధిలోని తుమ్మలకుంట గ్రామం నుండి జాతీయ రహదారి వరకు సిమెంట్ రోడ్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది, ఓ టిడిపి కాంట్రాక్టర్ సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు, అయితే నిబంధనలకు విరుద్ధంగా సిమెంట్ రోడ్డు పనులు నాసిరకంగా నిర్వహిస్తున్నారని పత్రికల కథనం రాగా ఆ విలేఖరి పై టిడిపి నాయకుడు కాంట్రాక్టర్ తన అనుచరులతో వెళ్లి దాడి చేశాడు గాయపడ్డ విలేకరి చిలమత్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాద