నల్గొండ: మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కొత్త ఇంగ్లీష్ పాఠ్యపుస్తకం ఆవిష్కరణ
మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం 'ఇంగ్లీష్ ఫర్ ఎఫెక్టివ్ ఎక్స్ప్రెషన్' పుస్తకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.