శ్రీకాకుళం: రణస్థలం: ఇండిపెండెంట్ ZPTC అభ్యర్థిగా బసవ లలితకుమారి నామినేషన్
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఇండిపెండెంట్ ZPTC అభ్యర్థిగా బసవ లలితకుమారి నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుత ప్రజా ప్రతినిధులపై ఉన్న అసంతృప్తితో ఓటర్లు తనను గెలిపిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.