అశ్వారావుపేట: లక్ష్మీదేవి ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 19న జాబ్ మేళా:జిల్లా ఉపాధి కల్పనధికారి శ్రీరామ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి ఎంపీడీవో కార్యాలయంలో సెప్టెంబర్ 19న జాబ్ మేళా ఉంటుందని జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ బుధవారం తెలిపారు.. జిల్లాలో నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు..