హిందూపురం పట్టణంలోని మద్యం దుకాణాలు బార్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన డిప్యూటీ కమిషనర్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
హిందూపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న మద్యం దుకాణాలు మరియు బార్ల లో ఎక్సైజ్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి, మద్యం బాటిల్స్ ను ఏ పి ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా పరిశీలించడమైనది.రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏపి ఎక్సైజ్ సురక్ష యాప్ అనే మొబైల్ యాప్ ప్రవేశపెట్టినదిని ఈ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే మద్యం విక్రయాలు జరుపవలేనని, అమ్మే ప్రతి మద్యం సీసా స్కాన్ చేసిన తరువాత మాత్రమే మద్యం అమ్మగలరని, ఎక్కడ అయినా నకిలీ మద్యం అని అనుమానం వచ్చినప్ప్పుడు, ఈ ఏపి ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం బాటిల్స్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అసలైనదా, నకిలీదా అని తెలుస్తుందని,