Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గుంతకల్లు: యువతులు రాజకీయాల్లో రాణించాలి, పట్టణంలోని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.లక్ష్మయ్య

Guntakal, Anantapur | Apr 13, 2026
యువతి, యువకులు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని రాణించాలని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. ఏ. లక్ష్మయ్య పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ' నారీ శక్తి వందన్ అధినీయం-2023' పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.లక్ష్మయ్య మాట్లాడుతూ దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని అన్నారు. విద్యార్థినులు రాజకీయాల్లో రాణించాలని కోరారు.